ICMR రాపిడ్ యాంటీబాడీ బ్లడ్ టెస్ట్స్‌ లేఖ

రాపిడ్ యాంటీబాడీ బ్లడ్ టెస్ట్స్‌ నిర్ధారణ సలహా’ పై అన్ని రాష్ట్రాలు/యుటిల ప్రధాన కార్యదర్శులకు ICMR లేఖ రాసింది. నాజల్, త్రోట్ సాంపుల్ తీసుకుని కోవిడ్19 పరీక్షలు చేస్తేనే మంచిదని ICMR లేఖలో తెలిపింది. దేశంలో కరోనా మహామ్మారి కట్టడికి ప్రతి రోజు ICMR రాష్ట్రాలకు సలహాలు సూచనలు చేస్తూ, ఎప్పటికప్పుడు కరోనాపై బులెటిన్ విడుదల చేస్తోంది. కరోనా పరీక్షలు ఏ కిట్లతో చేయడం సరైనది ఎలా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తు వస్తోంది.