తెలంగాణలో ప్రజలు డబ్బులు, రేషన్ అందకపోతే వెంటనే కాల్ చేయండి

తెలంగాణ సర్కారు స్థానికులకు అందిస్తోన్న ఆర్థిక సహాయంపై హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కరోన కష్టకాలంలో రేషన్ కార్డ్ లబ్ధిదారులకు రేషన్ అందకపోయిన, ప్రభుత్వం ఇస్తున్న 1500 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ కాకున్నా కింద పోన్ నంబర్లకు కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.దయచేసి వినియోగించుకోగలరు.

రేషన్ కార్డు హెల్ప్ లైన్ నెంబర్లు
180042500333 లేదంటే 1967 అలాగే
040-23324614/040 23324615