సినిమా ద‌ర్శ‌కుల చిత్రాలను ప్ర‌ద‌ర్శించ‌నున్న ఐఎఫ్ఎఫ్ఐ

సినిమా ద‌ర్శ‌కుల చిత్రాలను ప్ర‌ద‌ర్శించ‌నున్న ఐఎఫ్ఎఫ్ఐ

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రంగంలోని కొంద‌రు స‌మ‌కాలీన ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు నిర్మించిన చిత్రాల‌ను 52వ భార‌తీయ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వంలో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ విభాగంలో కొన్ని సినిమాల‌ను దిగువ‌న ఇవ్వ‌డం జ‌రిగింది-

ఎవ్రిథింగ్ వెంట్ ఫైన్‌

డైరెక్ట‌ర్ః ఫ్రాంకాయిస్ ఓజాన్‌

ఫ్రాన్స్ / ఫ్రెంచ్‌

ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువ‌ర్ ఫేస్‌

డైరెక్ట‌ర్ః హాంగ్ సాంగ్‌సూ

 

ద‌క్షిణ కొరియా/ కొరియ‌న్‌

మెమోరియా

డైరెక్ట‌ర్ః అపిచ‌త్‌పాంగ్ వీరసేత‌కుల్‌

 

కొలంబియా, థాయ్‌లాండ్‌, యుకె, మెక్సికో, ఫ్రాన్స్‌/ ఇంగ్లీష్‌, స్పానిష్‌

 

పార‌ల‌ల్ మ‌ద‌ర్స్‌

డైరెక్ట‌ర్ః పెడ్రో అల్మొదొవ‌ర్

స్పెయిన్‌/స్పానిష్‌

 

సుజాన్నా ఆండ్ల‌ర్‌

డైరెక్ట‌ర్ః బియాయిట్ జ‌కాట్‌

ఫ్రాన్స్/ ఫ్రెంచ్‌

టామ్ మెదీనా

డైరెక్ట‌ర్ః టోనీ గ‌త్లీఫ్‌