ఐఐటీ-జేఈఈ 2020 గ్రాండ్ టెస్ట్, కీ, సోలుషన్స్

ఐఐటీ-జేఈఈ 2020 గ్రాండ్ టెస్ట్, కీ, సోలుషన్స్

ఐఐటీ-జేఈఈ ఫోరం ప్రముఖ ఐఐటీ శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన జేఈఈ అడ్వాన్స్ 2020
గ్రాండ్ టెస్ట్, కీ, సోలుషన్స్ విద్యార్థులకు ఉచితంగా అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్
కె.లలిత్ కుమార్ తెలిపారు.

2020 సంబంధించి అడ్వాన్స్10 గ్రాండ్ టెస్ట్, కీ, సోలుషన్స్
వివరాలతో 245 పేజీలు జేఈఈ అడ్వాన్స్ ఔత్సహిక విద్యార్థుల అవగాహన కోసం మొబైల్ వెర్షన్ ద్వారా సాఫ్ట్
కాపీని వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి
ఉన్న విద్యార్థులు *98490 16661* నెంబరుకు సంప్రదించగలరు. ‘AD గ్రాండ్ టెస్ట్’ అని టైప్ చేసి
వాట్సాప్ మెసేజ్ చెయ్యవలిసిందిగా కోరుతున్నాము.