జంట నగరాల్లో IMCT పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర కమిటీ పరిశీలన చేసింది. హైదరాబాద్ నగరంలోని గచిబౌలి ఆసుపత్రి, అక్షయ పాత్ర ఆహార పానీయాల తయారీ కేంద్రాలను తనిఖీ చేసారు. కరోనా మహామ్మారిని ఎదుర్కోవడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన సంసిద్ధతను అంచనా వేసే ప్రయత్నాల్లో భాగంగా “ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం” (IMCT) బృందం పర్యటించింది.