దేశంలో మార్చి23th 8PM కరోనా కేసుల నమోదు

దేశంలో మార్చి23th 8PM కరోనా కేసుల నమోదు

భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
సోమవారం సాయంత్రం వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారిక లెక్కల ప్రకారం 23th 7PM 433కేసులు నమోదయ్యాయి. అందులో భారతీయులు 393 మంది విదేశీయులు40 మంది ఉన్నారు. మృతుల సంఖ్య 7కి చేరింది. సోమవారం వరకు దేశంలోని అన్ని విమాశ్రయాల్లో 15లక్షల 17వేల327మందిని కరోనా వైరస్ సోకిందా లేదాని
స్క్రీనింగ్ చేశారు.

మృతుల వివరాలు పరిశీలిస్తే బీహార్1, ఢిల్లీ1, గుజరాత్1, కర్ణాటక1, మహారాష్ట్ర2, పంజాబ్1 మొత్తంగా 7మంది చని పోయారు. రాష్ట్రాల వారిగా అధికారిక లెక్కల ప్రకారం కరోనా కేసుల వివరాలు ఢిల్లీ28, గుజరాత్29, హర్యానా12, కర్ణాటక33, కేరళ60, మహారాష్ట్ర71, పంజాబ్21, రాజస్థాన్26, తెలంగాణ33, లాధాఖ్13, ఉత్తరప్రదేశ్30, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేంద్ర లెక్కల ప్రకారం7మంది ఉన్నట్టు కేసులు నమోదయ్యాయి.