భారత్ లో 100 దాటిన కరోనా మృతులు

భారత దేశంలో వంద దాటిన కరోనా మృతుల సంఖ్య. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఏప్రిల్ 6th సోమవారం ఉదయం నాటికి కరోనా సోకిన కేసులు 3666 అలాగే కరోనా మహామ్మారి కారణంగా చనిపోయిన వ్యక్తులు 109గా నమోదైంది. పూర్తి అధికారిక వివరాలు కింద చూడండి.