కరోనా ఇసుక యానిమేషన్

ఒరిస్సాలోని ప్రముఖ ఇసుక శిల్ప కళాకారుడు ఇసుక యానిమేషన్ కళలో PM మోదీ సప్తపదుల యొక్క విజ్ఞప్తిని వివరించారు.

లాక్ డౌన్2 కాలంలో ప్రజలు ప్రతి ఒక్కరి నుండి మద్దతు కోరిన 7 విషయాలను గమనించండని ఇసుకతో కళా రూపంలో వివరించారు. #IndiaFightsCorona