దేశంలో కరోనా టెస్టులు ఎన్ని చేశారు??

దేశంలో ఏప్రిల్18 వరకు ఎన్ని కరోనా సాంఫుల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించారో INDIAN COUNCIL OF MEDICAL RESEARCH (ICMR) అధికారికంగా విడుదల చేసింది.