కరోన ఎఫెక్ట్ ఇటలీలో చిక్కుకున్న 66మంది భారతీయులు.

కరోన ఎఫెక్ట్ ఇటలీలో చిక్కుకున్న 66మంది భారతీయులు.

ఇటలీలో కరోన కారణంగా 66మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. ఇందులో హైదరాబాద్ నగరం చెందిన 26 మంది విద్యార్థులున్నారు. కరోన నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే బోర్డింగ్ పాస్ ఇస్తాం అంటున్న రోమ్ విమానాశ్రయం అధికారులు.ఆందోళన చెందుతున్న విద్యార్థులు ఎలాగైనా భారత్ కు చేరుకునేందుకు సహకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఇండియాన్ ఇటలీ ఎంబసీకు దృష్టికి మంత్రి కేటీఆర్ తీసుకు వెళ్లారు.

ఇటలీ విమానాశ్రయంలో విద్యార్థుల ఇక్కట్ల విజువల్స్ కోసం
కింది లింకును క్లిక్ చేయండి.