ఐక్యమత్యమే మహాబలం జ్యోతి ప్రజ్వలన

దేశ మంతటా కరోనాపై పోరాటంలో ఏకమై ఐక్యంగా పోరాడేందుకు సిద్ధమని జ్యోతి ప్రజ్వలన చేసిన భారతీయులు. సామాజిక దూరం పాటించి, సురక్షితంగా ఇళ్లలోనే ఉంటూ, ఐక్యంగా కరోనా మహామ్మారి వైరస్ సమాజంలో నుంచి తరిమికొట్టాలని గుండెల నిండా బలంగా కోరుకున్న 130కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఫోటోలు మీ కోసం.