భారత్ 10K కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసులు ఇంతకింతకు పెరుగుతున్నాయి. 2020 ఏప్రిల్ 14th నాటికి 10453 కేసులు నమోదయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహామ్మారిని అరికట్టేందుకు ఆహార్నిశలు కృషి చేస్తుంటే కోవిడ్-19 కేసులు వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. మహారాష్ట్ర 2,334 కేసులు, ఢిల్లీ 1,510, తమిళనాడు 1,173, రాజస్థాన్ 897, మధ్యప్రదేశ్ 614 కేసులు నమోదయ్యాయి. కానీ కరోనా మహామ్మారి లాక్ డౌన్ ఉన్నప్పటికీ విస్తరించడం ప్రజలు అందర్నీ ఆందోళనకు
గురి చేస్తోంది.