ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాలా? IRDAI తీపి కబురు

IRDAI ఇన్స్యూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా పాలసీదారులకు తీపి కబురు ఇచ్చింది. 2020 మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో జీవిత బీమా పాల‌సీ ప్రీమియం చెల్లించాల్సిన పాల‌సీదారుల‌కు గ‌డువును మ‌రో
30 రోజులు పొడిగిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కరోనా మహామ్మారి కారణంగా లాక్ డౌన్ ఉండటంతో IRDAI నిర్ణ‌యం ప్రకటించింది.