ఫోబ్స్ జాబితాలోకి హైదరాబాద్ యువకులు

ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా జాబితాను ప్రకటించింది.
ఆసియా మొత్తంలో 30 ఏళ్ల లోపు వయసున్న 30 మందిని ఫోర్బ్స్‌ గుర్తించింది. ఈ జాబితాలోకి మన హైదరాబాద్‌ యువకులు స్థానం సంపాదించారు. పోర్బ్స్ జాబితాలో స్థానం దక్కిన ఐదుగురు యువకులు ఏ లక్ష్యాలను చేరుకున్నారంటే
మారుత్‌ డ్రోన్స్‌ రూపకల్పనతో ప్రేమ్‌ కుమార్‌, దీ థిక్‌ షేక్‌ ఫ్యాక్టరీ నిలబెట్టడంలో, యాడ్ ఆన్ మో కారణంగా అశ్విన్‌ బొమ్మి మోచర్ల సందీప్‌, అర్బన్ కిసాన్ వ్యవసాయం విహారి,
స్కై రూట్‌ ఏరోస్పేస్‌ నిర్మాణంలో పవన్‌ కుమార్‌ చందన స్టార్టప్‌లను నెలకొల్పి యువతకు ఆదర్శంగా నిలిచారు అందుకే ఈ 5మంది యువకులు ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ స్టార్టప్ లన్నీ కూడా తెలంగాణ హాబ్ ద్వారానే సహాయ సహకారాలు పొందాయి అలాగే మంత్రి కేటీఆర్ వీళ్లందరిని అభినందించారు.