కరోనాతో ఇరాన్ టూ ఇండియా

ఇరాన్ టూ ఇండియా

ఈ రోజు ఉదయం రాజస్థాన్ జైసల్మేర్ విమానాశ్రయానికి
ఇరాన్‌లోని టెహ్రాన్, షిరాజ్ నగరాల నుంచి తరలించిన 53 మంది భారతీయులు చేరుకున్నారు. ప్రాథమిక పరీక్షల తరువాత వారిని నగరంలోని ఆర్మీ వెల్నెస్ సెంటర్‌కు తరలించారు. కరోనా కారణంగా మన దేశం భారతీయులను స్వస్థలాలకు తరలిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ, పరీక్షల అనంతరం కరోనా నెగెటివ్ ఐతే అందరికి శిబిరం నుంచి పంపించడం జరుగుతుంది.