కరోనా కారణంగా IT ఊరట

1. దేశంలో కరోనా మహామ్మారి విజృంభన దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఉపశమనం కల్పించేలా ఆదాయపు పన్ను శాఖ తీపి కబురు అందించే నిర్ణయం ప్రకటించింది.

2. ఐదు లక్షల రూపాయలలోపు పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను
విడుదల చేయాలని2నిర్ణయించడంతో 14 లక్షల మందికి ఊరట ఇచ్చింది.

3. అన్ని GST & CUSTOM వాపసులను కూడా విడుదల చేయాలి. MSMEలతో సహా సుమారు 1లక్ష వ్యాపార సంస్థలకు ప్రయోజనంతో మొత్తం 18,000 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయబడ్డాయి.