తూనిగ.. క్లిక్ క్లిక్ మనిపించారు.

ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో మాటలతో వర్ణించడం కష్టం. కానీ ఆ ప్రకృతి అనుభూతులను మాత్రం ఆశ్వాదించగలం అలాగే ఆ మధురానుభూతులను
పదిలంగా దాచుకోగలం. రాజ్యసభ ఎంపీ సంతోష్ కరోనా కట్టడి కాలంలో ఇంటికే పరిమితమై అందరూ ఇంట్లోనే ఉండాలి-సురక్షితంగా జీవించాలనీ ప్రతి రోజూ పిలుపునిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా
మరోసారి చెప్పడానికి కారణం ఏంటంటే MP సంతోష్
ఇంట్లోని పూదోటలో ఓ తూనిగా పువ్వుపై వాలుండగా ఫోటో క్లిక్ మనిపించారు. ఈ క్లిక్ అందరికి సాధ్యం కాదండోయ్ కావాలంటే మీరే ప్రయత్నం చేసి తెలుసుకోండి. MLCగా పోటీ చేస్తోన్న జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ విషయాన్ని తూనిగా ఫోటోలు పెట్టిన సంతోష్ కు రీ ట్వీట్ చేసారు.