శ్రీ రాముడే మనకు స్ఫూర్తి. జాగ్రత్త?

ఒరిస్సాలో ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ శ్రీరామ నవమి సందర్భంగా సాక్షాత్తు శ్రీరామున్నీ సృష్టించాడు. తండ్రి మాట జవదాటకుండా 14 సంవత్సరాలు ప్రవాసంలో గడిపాడు అలాగే సమాజాన్ని భద్రపరిచాడు. మనం కూడా STAY HOME SAFE HOME కొనసాగించి కరోనా వైరస్ నుండి ప్రాణాలను కాపడుకోవాలని ఈ కళాకారుడు ప్రజలను కోరారు.