జమ్మూ కాశ్మీర్ వాసులు అర్హులే.

జమ్మూ కాశ్మీర్ శాశ్వ‌త నివాసులు కూడా కేంద్ర‌పాలిత ప్రాంత ప్ర‌భుత్వ పోస్టుల‌కు అర్హులేనంటూ హోంమంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వుల జారీ చేసింది. కొత్త‌గా ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్ కేంద్ర‌పాలిత ప్రాంతంలో అమ‌లులో ఉండే కేంద్రీయ చ‌ట్టాల అమ‌లుకు గ‌తంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అమ‌లులోన్న
రాష్ట్ర చ‌ట్టాల్లో త‌గు మార్పులు చేయ‌డానికి వీలు క‌ల్పిస్తూ హోం మంత్రిత్వ శాఖ 2020 మార్చి 31 తేదీన‌ ఉత్తర్వులు
జారీ చేసింది.

అలాగే జ‌మ్ముక‌శ్మీర్ శాశ్వ‌త నివాసులు కూడా కేంద్ర‌పాలిత ప్రాంతంలోని అన్ని ప్ర‌భుత్వ పోస్టుల‌కు అర్హుల‌వుతార‌ని ప్ర‌క‌టిస్తూ కొత్త ఉత్త‌ర్వులు జారీ చేసింది.

గజేట్ కోసం ఈ దిగువ‌న క్లిక్ చేయండి.
Click here to see the 31.03.2020 Gazette Notification (/Hindi/English)

Click here to see the 03.04.2020 Gazette Notification (Hindi/English)