త్వరలో జమ్మూ-కాశ్మీర్ కు రాష్ట్ర హోదా!

త్వరలో జమ్మూ-కాశ్మీర్ కు రాష్ట్ర హోదా!

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జమ్మూ-కాశ్మీర్‌ కు త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు. జనాభాపరంగా ఎలాంటి మార్పులు ఉండవని కూడా ప్రకటించారు. జమ్మూ-కశ్మీర్‌ అప్నీ పార్టీ ప్రతినిధులు ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రానున్న
J&Kలో అభివృద్ధి దిశగా మార్పులు కనిపిస్తాయని భరోసా ఇచ్చారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా భూమి బ్యాంకు ఏర్పాటు చేస్తామని షా హామీ ఇచ్చారు.