జర్నలిస్టుకు కరోనా పాజిటివ్

జర్నలిస్టుకు కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ పాజిటివ్‌
నమోదైంది. యూరప్ దేశాల నుంచి వచ్చిన తన కూతురు కారణంగా ఈ వైరస్ ఆ జర్నలిస్టుకు సంక్రమించింది. భోపాల్ నగరంలో MP మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్‌ విలేకరుల
సమావేశం నిర్వహించినపుడు ఆ జర్నలిస్టు కూడా హాజరయ్యారు. ఈ విషయాలు తెలుసుకున్న అధికారులు అతనితోపాటు హాజరైన జర్నలిస్టులు అందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.