జ్యోతిరాదిత్య సింధియా షెడ్యూల్

జ్యోతిరాదిత్య సింధియా షెడ్యూల్

జ్యోతిరాదిత్య సింధియా ఓవైపు రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు ముందుకు వెళ్తున్నారు. మరోవైవు మధ్యప్రదేశ్ భోపాల్ నగరంలో అక్కడి మున్సిపాలిటీ విభాగం సింధియా పోస్టర్లను తొలగిస్తోంది కానీ ఆయన మాత్రం BJP ముఖ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలుస్తున్నారు. త్వరలో ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోడితో సింధియా సమావేశం జరగనుంది.