కవ్విస్తోన్న కత్రినా కైఫ్…

కత్రినా కైఫ్ పేరు వినగానే యువకుల్లో ఎక్కడలేని ఉత్సహం వస్తుంది. ఈ ముద్దుగుమ్మ తన అంద చేందాలతో యువకుల మనసులను దోచుకున్నది. ఇరవై సంవత్సరాలుగా దేశంలో అన్ని భాషల్లో కత్రినా నటించింది.

నాలుగు పదులకు దగ్గర పడుతున్న వయస్సులో కూడా తన హాట్ నెస్ తో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంది. మెదటిసారి బూమ్ సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింద ఈ సుందరి. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరో వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమా నటించింది. ఆ సినిమా భారీస్థాయిలో విజయం సాదించింది. ఆతర్వాత నట సింహం బాలకృష్ణతో అల్లరి పిడుగులో నటించింది. అక్కడి నుంచి వెనక్కి చూడకుండా ఆటు టాలీహుడ్, కోలిహూడ్ లో తన ప్రతిమ చూపించింది. కేవలం తెలుగు, తమిళ సినిమాతో సరిపేట్టుకోకుండా బాలీహుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

అక్కడ మాత్రం తన అంద చందాలతో కుర్రకారు మనసును ఇప్పటికీ అదరగొడుతూనే ఉంది. బాలీవుడ్లో కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చిన వారందరికి పోటీనిస్తూ వారితో సరిసమానంగా వయసుతో సంబందం లేకుండా ప్రజల మనసును గెలుచుకుంటున్నది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కత్రినా నటించింది ఎకంగా సల్మాన్ ఖాన్ తో నటించింది. ఆతర్వాత దాదాపు ఆగ్రహీరోలతో అందరితోనూ నటించి చాలా మంది మనసును గేలుచుకుంది. సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపి అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో సంచలనమే రేపింది.

ఈ పోడుగు కాళ్ల సుందరీ కాస్తా చూడటానికి ఆంగ్లో ఇండియన్ అయిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ చాలా అవకాశాలిచ్చి ఆమెను నెత్తిన పెట్టుకుంది. హీరోయిన్స్ ఎన్ని అందచేందాలతో ప్రజల మనసు గేలుచుకున్నా ఎదో ఒకరోజు మాత్రం మాజీ హీరోయిని కావాల్సిందే. ఇప్పుడు అదే పరిస్థితిలో కత్రినా అదే బాటలో ఉంది. తాజాగా ఈ మధ్య కత్రినా కైఫ్ నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫిస్ దగ్గరా బోల్తాపడ్డాయి. చివరిగా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ భారత్ జీరో లాంటి వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఈ బ్యూటికి అవకాశాలు బాగా తగ్గాయి.

ఇప్పుడు తాజాగా తన ఆందాల ఆరభోతలతో రెచ్చిపోయి హాట్ ఫొటోలతో రచ్చ చేస్తున్న కత్రినాను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు మిగతా కుర్ర హీరోయిన్లు. నలబై ఏళ్లు దగ్గర పడుతున్న ఈ వయసులో కూడా తన అందా చందాలతో పోటోలకు పోజిచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా నేఫథ్యంలో
లాక్ డౌన్ లో ఇళ్లలోనే ఉంటున్న రసిక హృదయాలు ఇప్పుడు కైపెక్కించే కత్రినా హాట్ ఫోటో ఒకటి బయటకి తీశారు. కనీసం ఇవి చూసైనా మళ్లీ అమ్మడికి ఆఫర్లు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే. కత్రినా కైఫ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న సూర్యవంశీ సినిమాలో నటిస్తోంది.