కరోనాపై కేసీఆర్ అత్యవసర సమావేశం

తెలంగాణలో కరోనా కట్టడికి కేసీఆర్ సర్కారు విస్తృత ప్రచారం చేస్తోంది. సమాచార సాధనాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా అపోహాలు వీడుదాం అవగాహన పెంచుదాం అత్యవసరమైన సమయంలో 104 నెంబరును సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తోంది.
అలాగే కోవిడ్19పై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం కూడా నిర్వహించబోతున్నారు.