కరోనా అలెర్ట్ అసెంబ్లీలో సీఎం కేసీఆర్

కరోనా అలెర్ట్ అసెంబ్లీలో సీఎం కేసీఆర్

ప్రభుత్వం కరోనా వైరస్ ప్రబలకుండా అప్రమత్తంగా ఉందని
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర హైలెవల్ కమిటీ సమావేశంలో చర్చించి అవసరం అయితే ప్రత్యేక ఫండ్ 5వేల కోట్లు కేటాయించి కరోనానను తెలంగాణ లోకి రాకుండా నివారించడానికి ప్రయత్నిస్తామన్నారు.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలు తీసుకునే జాగ్రత్తలు, నిర్ణయాలపై కూడా సమీక్ష చేసి మంత్రి వర్గంలో
చర్చిస్తామన్నారు.