ఢిల్లీ నుంచి ఎల్లయ్య వస్తారా, మల్లయ్య వస్తారా అన్న కేసీఆర్ ఇప్పుడు ఎవరిని కలవడానికి వస్తున్నారో చెప్పాలి.
కేంద్ర పెద్దల గురించి మాట్లాడేటప్పుడు తన స్థాయికి తగినట్లు మాట్లాడుతే బాగుంటుంది.
కోర్టుల పై నమ్మకం కోల్పోయేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
కోర్టులను తప్పుదోవపట్టించారు.
సమ్మె సందర్భంగా చర్చలక పిలవాలని కోరినప్పటికీ స్పందించని కేసీఆర్,ఇప్పుడు మాత్రం
30 ఆర్టీసీ కార్మికులను,100 మంది ప్రయాణికుల చావుకు కారణమైన కేసీఆర్ ,ఇంతమంది చావుల పై స్పందించకుండా ఇప్పుడు తానే సమస్యను పరిష్కరించననే నీచ స్థితిలో కేసీఆర్ ఉన్నారు.
బండి.సంజయ్ ఎంపీ
కేసీఆర్ కళ్ళునెత్తినెక్కించుకొని మాట్లాడుతున్నారు.
క్యాబినెట్ సమావేశాలు నిర్వహించే తీరిక లేదు.
తెలంగాణ హోంమంత్రి దద్దమ్మ,డమ్మీ.
వ్యక్తిగతంగా పరిశీలిస్తామని కేటీఆర్ చెప్తున్నాడంటే హోంమంత్రి దద్దమ్మనా.ఇదేమన్నా రాచరికమా.
డమ్మీలను ఎందుకు పెట్టారో చెప్పాలి.
రాష్ట్రంలో ఫిర్యాదులు చేస్తే తీసుకునే స్థితిలేదు.
మీ నిర్లక్ష్యం మూలంగా ఎంతమంది బలికావాలి
ఆర్టీసీ విషయంలో కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారు.నిన్న లాంచ్ మీటింగ్ లో ఉన్న సోయి సమ్మె కాలంలో ఎటు పోయింది.
నిన్నమొన్నటిదాకా పనికిరారు అన్న ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు ఎమ్ మొఖం పెట్టుకొని వాళ్ళను తీసుకున్నారో సమాధానం చెప్పాలి.