తెలంగాణలో 29వరకు 3rd లాక్ డౌన్ మే29 వరకు. CM KCR ప్రకటన.

1. దేశంలో తొలి కంటైన్మెంట్ జోన్ కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసింది తెలంగా6సర్కారు.
2. TSలో 1096 కేసులు అందులో 626 డిశ్చార్జ్, 439 యాక్టివ్ కేసులున్నాయి.
3. కరీంనగర్ లో ఒక మృతి కూడా నమోదు కాలేదు.
4. లాక్ డౌన్ కఠినంగా TSలో అమలు చేస్తున్నాము.
5. సుదీర్ఘంగా ఆరు గంటలు TS కేబినెట్ సమావేశం
6. ఆగస్టు అండ్ సెప్టెంబర్ నాటికే వ్యాక్సిన్ వచ్చే అవకాశం.
7. భారత్ బయోటెక్, శాంతా బయోటెక్ వ్యాక్సిన్ ప్రయత్నాలు చేస్తున్నాయి.
8. తెలంగాణ గడ్డకు పడింది పూర్తిగా నమ్మడానికి వీల్లేదు.
9. ప్రజలే సామాజిక దురంతో స్వీయ నియంత్రణ పాటించాలి.
10. మన చేతుల్లో ఉన్నది ఒక్కటే భౌతిక దూరం అందుకే లాక్ డౌన్ విజయం సాధిస్తున్నాము.
11. ఇతర వ్యాధి గ్రస్తులు ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. 3నెలలకు కావాల్సిన మందులు, మాస్కులు అందజేస్తాం.