తెలంగాణలో కర్ఫ్యూ కొనసాగుతోంది. సీఎం KCR

1. TSలో కొత్తగా 6 జిల్లాలు గ్రీన్ జోన్లలో చేరాయి.
2. 11 రోజుల్లో కొన్ని జిల్లాలు గ్రీన్ జోన్లు
3.. మాస్క్, PPE కిట్లు కూడా దేశంలో దిగుమతి దుస్థితి
4. తెలంగాణలో కర్ఫ్యూ రాత్రి కొనసాగుతుంది. తప్పకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. లేదంటే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించాము.
5. TS ఆరోగ్య శాఖ అనుకోకుండా ఏమైనా ఎదురైతే కరోనా యుద్ధానికి సిద్ధంగా ఉంది. ప్రజలు తప్పకుండా సహకరించాలి.
6.. లాక్ డౌన్ కొనసాగించాలనే మెజారిటీ ప్రజలు కోరుతున్నారు.
7. కేంద్రం నిబంధనలు యధాతధంగా అమలు చేస్తాం. కానీ రెడ్ జోన్లలో తెలంగాణ మినహాయింపులు ఇవ్వడం లేదు.
8. వ్యవసాయ రంగం యధాతధంగా కొనసాగుతుంది. మన దేశ ప్రజలకు అన్నం పెట్టే మరో దేశం లేదు. అందుకే వ్యవసాయం తప్పనిసరి.
9. హైదరాబాద్ నగర ప్రజల్లారా నాపై కోపం ఉన్నప్పటికీ పర్లేదు. నగరంలో మినహాయింపులు ఉండవు. కఠినంగా కరోనా మార్గదర్శకాలు అమలు అవుతాయి.
10. మే15 నాడు సమీక్ష నిర్వహిస్తాము.