సోనియా గాంధీని కలిసా, పిసిసి చీఫ్ రేసులోన్నాను: కోమటిరెడ్డి.

సోనియా గాంధీని కలిసా, పిసిసి చీఫ్ రేసులోన్నాను: కోమటిరెడ్డి.

తెలంగాణాలో రాజకీయ పరిస్థితులపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించాను. అర గంటపాటు జరిగిన సమావేశంలో పార్టీని తెలంగాణాలో తిరిగి అధికారంలోకి తీసుకురాగల అవకాశాలపై చర్చించాను. పీసీసీ అధ్యక్షుడుగా తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో పార్టీ కోసం ఓ కార్యకర్తగా పనిచేసే నేతకు వారికి అవకాశం కల్పించాలని కోరాను. నేను కూడా పిసిసి రేసులో ఉన్నా పార్టీ కోసం పని చేస్తున్నా అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తాను. త్వరలోనే తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు.