కరోనా కష్టాల్లో పాలకులు సేవకులే. తప్పక చూడండి ఈ ఫోటోలు

ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఏర్పరచుకున్న ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం. అలాంటి మన దేశములో మనిషి మానవత్వంతో కర్మ భూమి సిద్ధాంతంతో ముందుకెళ్లారు అనేందుకు ఈ సమాచారం ఉదాహరణ. ప్రజా సేవకులు పాలకులు అంటారు కానీ అందులో నిజముందా? YES ఖచ్చితంగా మన పాలకులు సేవకులే. చూడండి కేరళలోని పతనిమిట్టిట జిల్లా కలెక్టర్ PB నుహ్ IAS, అలాగే కొన్ని నియోజక వర్గం ఎమ్మెల్యే బ్లూ ట్రాక్ ప్యాంటు (సిపిఐ (ఎం) కరోనా కారణంగా కోవణిపార గిరిజనులు ఉండే మారుమూల గ్రామంకు ఎదురవుతోన్న ఆహార కొరతను తీర్చేందుకు, ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక న్యాయం కోసం బియ్యం బస్తాలు, నిత్యావసరాలు కొండ కోనలు దాటుకుని మోసుకెళ్తున్నారు. ఒకరు IAS, మరొకరు ప్రస్తుత MLA ఇద్దరు మేము ప్రజల సేవకులమేనని నిరూపిస్తున్నారు.