దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ లిస్ట్ 75కి చేరింది

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ లిస్ట్ 75కి చేరింది

ఢిల్లీలో 6 కేరళలో 17 రాజస్థాన్ రాష్ట్రం తెలంగాణలో ఒక్కొక్కటి ఉత్తరప్రదేశ్ 10 లడక్ UTలో 3 తమిళనాడు,
జమ్మూకాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాలలో ఒక్కొక్కటి కర్ణాటకలో 5
మహారాష్ట్రలో 11 ఆంధ్రప్రదేశ్ 1, భారత్ లోన్న విదేశీయులు 17 మందికి సోకింది. కరోనా వైరస్ ముగ్గురికి నయమవగా
కరోనా వైరస్ కారణంతో దేశంలో ఇప్పటి వరకు ఒకరు మృతి అధికారికంగా మృతి చెందారు. ఈ వివరాలు అన్నింటిని
అధికారికంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.