కరోనా కట్టడిపై క్రిష్ క్వారంటైన్

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ #BeTheREALMAN ఛాలెంజ్ స్వీకరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను అందరిని కోరుతున్నాను ఇంటి పనులలో కుటుంబ సభ్యులకు సహాయపడే ఈ గొప్ప పనిలో పాల్గొనమని కోరారు. ఈ దర్శకుడు ఇంట్లో వంట వండి కన్న తల్లికి అందించాడు.