లలితా జ్యువెల్లర్స్ కరోనా కోటి విరాళం

లలితా జ్యువెల్లర్స్ సీఎంఆర్ఎఫ్ కు రూ. కోటి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును లలితా జ్యువెల్లర్స్ సిఎండి డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ సీఎంకు అందించారు. ముఖ్యమంత్రి దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.