తెలంగాణలో లిక్కర్ ధరల పట్టిక

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి KCR ఆదేశాలతో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. లిక్కర్ దుకాణాల ఎదుట ఒకరిపై ఒకరు తోసుకోకుండా పోలీసులు ముందుగానే ఏర్పాటు చేసిన సర్కిల్ లో వ్యక్తులు నిలబడి మద్యం దుకాణాల ఎదుట క్యూలో నిల్చుని భౌతిక దూరంతో కొనే ఏర్పాట్లు చేశారు.

అలాగే తెలంగాణలో కంటైన్మెంట్ ఏరియాస్ మినహాయించి మిగతా జోన్లలలో మద్యం షాపులు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడమే కాకుండా కొత్త ధరలు కూడా అమలవుతున్నాయి. ఇక బార్లు, పబ్‌లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అటు చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Click here for liquor rates