లాక్ డౌన్ కొనసాగింపే ఆయుధం. CM కేసీఆర్

ఏప్రిల్ 15 తర్వాత లాక్ డౌన్ కొనసాగాలని నా అభిప్రాయం అన్నారు సీఎం KCR. తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. లాక్ డౌన్ శిక్షలా భావించరాదు. లాక్ డౌన్ మార్గం తప్ప మరొకటి లేదు. లాక్ డౌన్ ఉన్నందుకే మనం బతికి ఉన్నాము. ప్రధాని మోడీకి లాక్ డౌన్ కొనసాగాలని చెప్పాను. లాక్ డౌన్ ఒక్కటే కరోనా కట్టడికి మన ముందున్న ఆయుధం.