కరోనాలో MEN అండ్ WOMEN

M.E.N. ఈ పదాలను చూసుకుని జాగ్రత్తగా ఉండాలి. COVID-19 వ్యాప్తి అరికట్టాలి.

M- Mouth
E- Eye
N- Nose

W.O.M.E.N. COVID-19. రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి.

W- Wash your hands with soap
O- Obey directives
M- Move away from crowded places
E- Exercise regularly
N- Never ignore warning signals.