పామును కొరికేసి అందరికి షాకిచ్చిన తాగుబోతు

ఓ తాగుబోతు ఆశ్చర్యంకు గురయ్యే ఓని చేసాడు. ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు కోలార్ జిల్లా, ముష్టూరులో మద్యం మత్తులో పామును కొరికి తినే ప్రయత్నం చేసాడు. ముందు బాబు మత్తులో తాను వెళుతున్న దారిలో ద్విచక్ర వాహనానికి అడ్డొచ్చిందని నోటితో చీల్చిచెండాడిన ప్రయత్నం చేసిన స్థానికులను ఒళ్లు గగురు పుడిచేలా చేసింది. ఇలాంటి సంఘటన మరెన్నడు జరగదు అనే రీతిలో ఆ తాగుబోతు వ్యవహరించడం ఇప్పుడు అందర్ని షాక్ కు గురి చేస్తోంది.