మనిలా నుంచి వైజాగ్ విమానంలో మనోళ్లు వస్తున్నారు…

ఢిల్లీ
వందేభారత్ మిషన్ లో భాగంగా ఈరోజు మనిలా నుంచి ఇండియాకి మన భారతీయులు రానున్నారు. మనీలా- ముంబై-విశాఖపట్నంకి ఎయిర్ ఇండియా విమానంలో స్వదేశానికి తిరిగి రానుంది. ఇప్పటికే మనీలా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత విద్యార్థులు చేరుకున్నారు. అక్కడ పూర్తిగా కరోనా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత బోర్డింగ్ అనుమతి ప్రతి ఒక్క భారతీయుడికి ఇస్తారు.