కర్ణాటకలో పెళ్లి కళ వచ్చేసిందే బాల..

కర్ణాటకలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే కరోనా కష్ట కాలంలో బెంగుళూరు వేదికగా వివాహం వేడుకగా జరిగింది. లాక్ డౌన్ కారణంగా పరిమితంగా ఆహ్వానాలే అయినప్పటికీ కన్నడ ప్రజలు ఫోటోలు చూడగానే మాకు అర్థమయిందిలే అంటున్నారు.

కరోనా వైరస్ మహామ్మారి లాక్ డౌన్2 కొనసాగుతుండటంతో కుటుంభ సభ్యులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.