జర్నలిస్టులను అభినందించిన మెగాస్టార్..

కరోనాలో అత్యవసరమైన రక్తాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి రక్తదానం చేసి పిలుపునిచ్చారు. దీంతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల తరపున అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రాంబాబు మరియు సీనియర్ జర్నలిస్టులు అసోసియేషన్ తరపున రక్తదానం చేసారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి జర్నలిస్టులను అభినందించారు.