మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం

భారతీయులంతా ఐక్యంగా కరోనా వైరస్ మహామ్మారిని అరికట్టేందుకు ఏకమవ్వాలి. ప్రధానమంత్రి పిలుపును గౌరవించి దేశ ప్రజలందరూ ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9గంటలకు 9నిమిషాలు విద్యుత్ వినియోగం నిలిపివేసి జ్యోతి ప్రజ్వలన దీపాలను వెలిగించాలని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.