మెగాస్టార్ డ్యాన్స్ డే డ్యాన్స్ బేబీ డ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి లాక్‌ డౌన్ సందర్భంలో కుటుంబంతో కలిసిమెలసి ఉంటున్నాడు. బుధవారం నేడు ప్రపంచ నాట్యదినోత్సవం అందుకే డ్యాన్స్ అంశంపై ఓ వీడియో పోస్ట్ చేశారు. బ్రేక్ డ్యాన్స్ స్టెప్పులు వేసిన చిరంజీవి డ్యాన్స్‌తో అనుబంధం విడదీయలేనిది ఈనాడు కోట్లాది అభిమానులు తెచ్చిపెట్టిందని డ్యాన్సేనని మెగాస్టార్ అభిప్రాయబడ్డారు.

మానసికంగా ఒత్తిడికి గురైన సందర్భంలో మంచి మ్యూజిక్ పెట్టుకుని వింటూ డాన్స్ చేస్థానని, ఎంతో ప్రశాంతంగా ఉండేదని, ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో డ్యాన్స్ చేయందంటున్నారు. నాట్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.