మెగాస్టార్ అని అందుకే అంటారేమో…

ఎప్పుడొచ్చాము కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదానేదే ముఖ్యం డైలాగ్ పేలినట్టు మన మెగాస్టార్ సోషల్ మీడియాలో అడుగు పెట్టాడో లేదో హల్ చల్ చేస్తున్నాడు. రోజుకో కొత్త పోస్టింగ్, కరోనా సందేశంతో అభూమానుల్ని, జనాన్ని ఓవైపు ఉత్సాహ పరుస్తూనే మరోవైవు కరోనా క్వారంటైన్ సమయంలో ఏమి చేయాలో అందరికి హితబోధ చేస్తున్నారు. మొన్న రక్తం ఇచ్చి అందరికి ఆదర్శంగా, నిన్న సుహాసినితో ముచ్చట్లు, నేడు తనయుడితో సైకిల్ పై చక్కర్లు కొడుతోన్న ఫోటోలు.. ఇలా రోజు రోజు నూతనోత్తేజంతో మెగాస్టార్ దూసుకెళ్తున్నారు.