మెగాస్టార్ పోలీసులకు సెల్యూట్

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ వేళ పోలీసుల పనితీరు అద్భుతంగా ఓని చేస్తున్నారని కితాబునిచ్చారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఓ పోలీసు బిడ్డగా వారికి నా సెల్యూట్‌ అంటూ బాబోద్వేగంతో మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడారు.