కేంద్ర హోంశాఖ వీసా అడ్వైజరీ మార్చి2020

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విదేశీయులు భారతదేశములో 2020 సంవత్సరంలో పర్యటించే విషయంపై వీసా ట్రావెల్ అడ్వైజరీ నిబంధనలను విడుదల చేసింది.