వలస కార్మికుల కన్నీటి, ఆకలి పాదయాత్ర

దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది మంది వలస కార్మికులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని సొంత గ్రామాలకు చేరుకోవడం కోసం వేల కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ బయలుదేరారు. ఈ వలస కార్మికులను మన రాష్ట్రంలోని మంచిర్యాల వద్ద గుర్తించారు.