MLC నామినేషన్ వేసేందుకు నిజామాబాద్ వెళ్తున్న మాజీ ఎంపీ కవిత కాన్వాయిలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకి ప్రమాదం. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సురక్షితం.