ఆటాడుతోన్న BJP శివరాజ్ సింగ్ చౌహాన్

ఆటాడుతోన్న శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ రాజకీయాలను పక్కనబెట్టి ఎంచక్కా క్రికెట్ ఆడుతూ సేద తీరారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ కమలనాథ్ సర్కారును
గద్దె దించి ముఖ్యమంత్రి పదవిపై మరోసారి కూర్చోవాలని ఉర్రుతలుగుతూ ప్రయత్నాలు మరోవైవు ఆటలు ఆడుకుంటూ
ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది.