ప్రధానమంత్రిని కలిసిన MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ప్రధానమంత్రిని కలిసిన MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి కలిసారు. నాలుగు అంశాలపై ప్రధానికి విజ్ఞాపన పత్రాలు
అందజేశారు. 1.హైదరాబాద్ లో ఫార్మా సిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఆపివేయాలని, 2.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త గూడెం వరకు జాతీయ రహదారికి నెంబరింగ్, 3.మూసినది శుధ్ధికోసం 3వేల కోట్లు కేటాయించాలని, 4.భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద భువనగిరి పార్లమెంట్ పరిధిలో బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని
ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

భారత రాష్ట్రపతితో అల్పాహార విందులో కూడా భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డివెంకటరెడ్డి పాల్గొన్నారు.