ముంబాయి మాస్క్ మ్యారేజ్

ముంబాయి మాస్క్ మ్యారేజ్

మహారాష్ట్రలో పెళ్లి చేసుకున్న ఓ జంట COVID19 మహమ్మారిని నిరోదించడాన్ని దృష్టిలో ఉంచుకుని ముసుగులు (మాస్క్) ధరించి వివాహా వేడుకలు చేసుకున్నారు. వివాహ వేడుకకు హాజరైన అతిథులకు హ్యాండ్ శానిటైజర్లు, ముసుగులు (మాస్క్) మరియు ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని అందించారు. ముంబాయి నగరంలోని నవీ ముంబై వాషి ప్రాంతంలో ఈ వేడుకలు జరిగాయి.

ప్రభాస్ ఫ్యాన్స్ కి లవ్ ప‌జిల్ విసిరిన స్వీటీ